నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ యువత

నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ యువత మ‌హిళ మ‌ర‌ణంతో ఇల్లు లేక ఇబ్బంది పడ్డ కుటుంబం యువజన సంఘం భవనంలో అంతిమ సంస్కారాలు సర్పంచ్, ఉపసర్పంచ్ ఆర్థిక సహాయం కాకతీయ, ఇల్లంతకుంట : అనారోగ్యంతో మృతి చెందిన కీర్తి భారతి(65) అనే నిరుపేద మహిళకు మరణానంతరం మృతదేహాన్ని ఉంచేందుకు ఇల్లు కూడా లేని హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కూతురు ముందే మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్న ఆమె మరణించగా.. శవాన్ని ఎక్కడ ఉంచాలో...