ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి డీఆర్డీఓ పీడీ మేన శ్రీను చర్లపల్లి గ్రామంలో పనులు పరిశీలన కాకతీయ, నడికూడ :  హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని ఈదులకుంట చెరువులో జరుగుతున్న  జాతీయ ఉపాధి హామీ పథకం పనులను బుధవారం రోజు నడికూడ ఎంపీడీవో రామక్రిష్ణ తో కలిసి డిఆర్డిఓ పిడి మేన శీను  ఉపాధిహామీ పనులను పరిశీలించారు. అనంతరం కూలీలకు కల్పిస్తున్న కనీస వసతుల గురించి ఆరా తీశారు, అలాగే మట్టి పనులలో నాణ్యత  పరిమాణాలు పాటించే విధంగా పనులు...