రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదు?
రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదు? సీఎంను కలిస్తే కాంగ్రెస్ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకు? ఏడు నెలల తర్వాత సీపీని కలవడం హాస్యాస్పదం : సీపీఎం నేత మడిపల్లి గోపాలరావు కాకతీయ, చింతకాని : సీపీఎం రాష్ట్ర నాయకుడు, పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావును హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. బుధవారం చింతకాని మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో నిర్వహించిన విలేకరుల...