మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి
మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలి భవనాల నిర్మాణంలో రాష్ట్రంలోనే సిరిసిల్ల ప్రథమం : కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజేశ్వరరావు కాలనీలో నూతన భవనం ప్రారంభం కాకతీయ సిరిసిల్ల టౌన్ : మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధి రంగాలపై దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల...