జోరుగా జీరో దందా

జోరుగా జీరో దందా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి! రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో కోట్లల్లో పన్నుల్లేని అక్రమ వ్యాపారం ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరుకుల దిగుమతి నిత్యావసరాల నుంచి మొబైల్ పార్ట్స్ వరకు అంతా నకిలీలమయం తనిఖీలు మరిచిన విజిలెన్స్, పోలీసు అధికారులు మాముళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న వాణిజ్య ప‌న్నుల శాఖ అధికారులు కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'జీరో మాల్' అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే సరుకులు ఎలాంటి పన్నులు...