మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం జిల్లాలో 41 డ్రగ్స్ కేసులు.. 86 మంది అరెస్ట్ పాఠశాలల వద్ద పాన్‌షాపులపై ప్రత్యేక నిఘా నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా కాకతీయ, కరీంనగర్, మే 28: మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా పనిచేయాలన్నారు. విద్యాసంస్థల్లో...