త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపం బక్రీద్
త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపం బక్రీద్ వైఎస్సార్ బాటలోనే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమం వరంగల్ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, ఆర్థిక అభ్యున్నతికి ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, మట్టేవాడ, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలలో నిర్వహించిన ప్రత్యేక సాకూహిక ప్రార్థనల్లో ఆమె...