సీతక్క ప్రెస్‌మీట్ బహిష్కరణ

సీతక్క ప్రెస్‌మీట్ బహిష్కరణ నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన కాంగ్రెస్ నేతల బెదిరింపులపై రోడ్డెక్కిన జ‌ర్న‌లిస్టులు కాకతీయ, ఏటూరునాగారం: మైనర్ బాలికపై జరుగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోవైపు కాంగ్రెస్ నేతల బెదిరింపులకు నిరసనగా ఏటూరునాగారం జర్నలిస్టులు ఆమె మీడియా సమావేశాన్ని బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో రోడ్డెక్కారు. గురువారం కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం, గర్భం అంటూ అసత్య...