నకిలీ ‘సదరం’

నకిలీ ‘సదరం’ హుజురాబాద్ కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా ఏళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులు నిజమైన వికలాంగుల హక్కులను కాలరాస్తూ కొల్లగొడుతున్న వైనం అక్ర‌మంగా పొందిన సొమ్మును రికవరీ చేయాలని జ‌నాల‌ డిమాండ్ అక్రమాల నెట్‌వర్క్‌పై నోరు మెదపని అధికారులు మౌనం వెనుక అసలు కారణాలేంటి? గతంలో ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లుగా అధికారుల వైఖ‌రి కలెక్టర్ చిత్రామిశ్రా ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని కోరుతున్న జ‌నం కాక‌తీయ‌, కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో నకిలీ సదరం సర్టిఫికెట్ల వ్యవహారం మరోసారి...