వరి అవశేషాలకు నిప్పు
వరి అవశేషాలకు నిప్పు మంటల్లో చిక్కుకుని రైతు మృతి ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో విషాదం కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో గురువారం ఒక ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వరి అవశేషాలను (కోయలను) తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఎల్లక నారాయణ (60) అనే వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. రైతు నారాయణ తన పొలంలో వరి కోతలు పూర్తయిన తర్వాత మిగిలిన అవశేషాలకు నిప్పు పెట్టాడు....