ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా ప్రభుత్వం

ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా ప్రభుత్వం రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మహిళల ఆర్థిక ఎదుగుదలకు వడ్డీ లేని రుణాలు మంగపేటలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రజా ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మంగపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె...