జూన్ 4 డెడ్ లైన్‌

జూన్ 4 డెడ్ లైన్‌ ధాన్యం సేక‌ర‌ణ‌లో ఆ తేదీ మించొద్దు ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్ల‌ను పూర్తి చేయాలి తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు గన్నీ సంచుల కొరత లేదు.. ప్రతి గింజను కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొని మిల్లులకు తరలించాలి అధికారుల‌కు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశాలు ధాన్యం,మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్థాయిలో స‌మీక్ష‌ రైతులు అధైర్య ప‌డొద్దు.. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుద‌ని భ‌రోసా...