చెరువుల మట్టి లూటీ
చెరువుల మట్టి లూటీ చెరువుల నుంచి ఇటుక బట్టీలకు తరలుతున్న మన్ను ములుగు మండలంలో లంబడిపల్లి, ఇంచర్ల గ్రామాల్లో యథేచ్ఛగా దందా ఎలాంటి అనుమతుల్లేకుండానే రాత్రింబవళ్లు తోలకాలు బట్టీల వద్ద కొండల్లా పేరుకుపోయిన నిల్వలు.. పట్టించుకోని యంత్రాంగం రైతుల పొలాలకైతే ఆంక్షలు.. ఇటుక వ్యాపారులకు మాత్రం రాయితీలా? అధికారుల వైఖరిపై ప్రజల నుంచి వినిపిస్తున్నవ్యతిరేక స్వరాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండల వ్యాప్తంగా చెరువులు ఇటుక బట్టీలకు మట్టి వనరులుగా మారిపోతున్నాయి. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఇటుక బట్టి యజమానులు...