చికెన్ కర్రీలో బల్లి..

చికెన్ కర్రీలో బల్లి.. దాబా నిర్వాహకులపై క్రిమినల్ కేసులు! ఖమ్మం రమేశ్ దాబాలో కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం తనిఖీల్లో వెలుగుచూసిన పురుగులు పట్టిన మాంసం, కుళ్లిన గుడ్లు కాకతీయ , పాలేరు : ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని దాబాలు కల్తీ తిండికి అడ్డాగా మారుతున్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద గల రమేశ్ దాబాలో ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో బల్లి రావడంతో తీవ్ర కలకలం రేగింది. కూరలో బల్లిని చూసి కంగుతిన్న కస్టమర్ నిర్వాహకులను ప్రశ్నించగా,...