ఎన్టీఆర్ కారణ జ‌న్ముడు

ఎన్టీఆర్ కారణ జ‌న్ముడు ఆయ‌న జ‌న‌న‌మే ఒక చ‌రిత్ర‌ ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వ‌ర్‌రావు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక నందమూరి : మాజీ మంత్రి పువ్వాడ లకారం ట్యాంక్‌బండ్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నామా, పువ్వాడ, సండ్ర కాకతీయ, ఖమ్మం : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జననమే ఒక చరిత్ర అని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు....