తెలుగువారి ఖ్యాతిని చాటిన ధీశాలి ఎన్టీఆర్‌

తెలుగువారి ఖ్యాతిని చాటిన ధీశాలి ఎన్టీఆర్‌ రూ. 2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు చారిత్రాత్మకం ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం: సినిమా, రాజకీయ రంగాల్లో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ధీశాలి నందమూరి తారకరామారావు అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను గురువారం పాతకొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదాన...