ఆడబిడ్డల జీవితాలతో రాజకీయాలా?
ఆడబిడ్డల జీవితాలతో రాజకీయాలా? గర్భం లేదని వైద్య పరీక్షల్లో తేలినా ఇంకా విష ప్రచారమేనా? బాలికను బజార్లో నిలబెట్టి శునకానందం పొందుతున్నారు ఆధారాలు ఉంటే బయటపెట్టండి.. లేకపోతే కేసులు ఖాయం మేడారం జాతరపైనా ప్రతిపక్షాలు కుట్రపూరిత అసత్య ప్రచారాలు మంత్రి సీతక్క ధ్వజం కాకతీయ, ఏటూరునాగారం : "రాజకీయంగా మా మీద పోరాడండి.. కానీ అమాయక మైనర్ బాలికలను రోడ్డుమీదకు ఈడ్చొద్దు. ఒక 14 ఏళ్ల ఆడబిడ్డ జీవితాన్ని గర్భం, అత్యాచారం అంటూ బజార్లో పెట్టడం మానవత్వానికే మచ్చ" అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,...