స్కై స్కూల్లో రోబోటిక్స్ శిక్షణ విజయవంతం

స్కై స్కూల్లో రోబోటిక్స్ శిక్షణ విజయవంతం నూతన ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు సాధారణ విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అవసరం : కరస్పాండెంట్ మహేష్ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు రెగ్యులర్ విద్యతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా వేములవాడలోని స్కై స్కూల్లో రోబోటిక్స్ శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు పాఠశాల కరస్పాండెంట్ మహేష్ తెలిపారు. గురువారం పాఠశాల ఆడిటోరియంలో హైదరాబాద్‌కు చెందిన 'జీబోటిక్స్ టెక్నాలజీస్' సంస్థతో కలిసి విద్యార్థులకు రోబోటిక్స్‌పై ఉచిత వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ...