ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి 2021 పేస్కేల్ స‌ర్క్యూల‌ర్‌ను తక్షణమే సవరించాలి ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు రవీందర్ రెడ్డి కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ కార్మికులను కాలయాపన చేయకుండా వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గుండు మాధవరావు అధ్యక్షతన ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య...