అన్నదానంతో ఆత్మ సంతృప్తి
అన్నదానంతో ఆత్మ సంతృప్తి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న తడక లింగమూర్తి, శేరి బాల నారాయణ కాకతీయ, చేర్యాల: ద్వాదశి పర్వదినం సందర్భంగా పేదలకు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని శ్రీ అన్నపూర్ణాదేవి సేవా పరపతి సంఘం అధ్యక్షులు తడక లింగమూర్తి గుప్త, ప్రధాన కార్యదర్శి శేరి బాల నారాయణ గుప్త అన్నారు. గురువారం చేర్యాల స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని భవాని శంకర్ క్లాత్ షోరూమ్ వద్ద అన్నపూర్ణాదేవి సేవా పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ...