కష్టాలు తెచ్చిన కాంగ్రెస్ మట్టిలో కలవడం ఖాయం

కష్టాలు తెచ్చిన కాంగ్రెస్ మట్టిలో కలవడం ఖాయం ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలం రైతులు విసిగిపోయి దళారులకు అమ్ముకునేలా కుట్రలు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కాకతీయ, జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయమని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్...