సంతోష్ రావుకు బిగిస్తున్న ఉచ్చు
సంతోష్ రావుకు బిగిస్తున్న ఉచ్చు మైనింగ్ అక్రమాలపై సీఐడి నివేదిక మానేరు కేంద్రంగా సాగిన దందాపై సర్కార్ ఫోకస్ అక్రమంగా వందల కోట్ల ఇసుక తరలింపు జరిగినట్లుగా గుర్తింపు ఒకే పర్మిట్‌తో 4 ట్రిప్పులు, నకిలీ వే బిల్లులతో ఖజానాకు భారీగా గండి మైనింగ్ శాఖ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన సీఐడీ.. గులాబీ నేతల్లో టెన్షన్ అప్పట్లో సంచలనం సృష్టించిన నేరేళ్ల థర్డ్ డిగ్రీ ఘటన ఇసుక మాఫియా వెనుక పొలిటికల్ హ్యాండ్స్.. చేతివేళ్లన్నీ సంతోష్ వైపే కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి...