హుజురాబాద్‌కు జ‌ల‌గండం

హుజురాబాద్‌కు జ‌ల‌గండం ప‌ట్ట‌ణంలో తాగునీటి సమస్యకు అధికారులే కార‌ణం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనడంపై స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు తోడు పట్టణంలో తాగునీటి సమస్య మరింత విషమంగా మారిందని, ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నిరంతరాయంగా సాగిన నీటి సరఫరా ప్రస్తుతం దెబ్బతినడం మున్సిపల్ అధికారుల, పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని...