ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద కాకతీయ, చెన్నూరు : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందోని, అందులో భాగంగానే అన్నదాతలు పండించిన వరి ధాన్యంలో ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్...