కల్తీ మద్యం తాగి 15 మంది మృతి
కల్తీ మద్యం తాగి 15 మంది మృతి మద్యం తాగిన కొద్దిసేపటికే నోటి వెంట నురగలు ఆ తర్వాత పరిస్థితి విషమించి మృతి కాకతీయ, నేషనల్ డెస్క్ : మహారాష్ట్రలోని పూణే, పింప్రి-చించ్వాడ్ పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం మహమ్మారి భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. విషపూరితమైన కల్తీ మద్యం తాగి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. పింప్రి-చించ్వాడ్ లోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో ఎనిమిది మంది మరణించగా, పూణేలోని కాలే...