జిల్లాలో 36 కొత్త పాఠశాలల ప్రారంభం

జిల్లాలో 36 కొత్త పాఠశాలల ప్రారంభం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్పీడీ ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర‌ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి వెల్లడి కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో చిన్నారుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో కొత్తగా 36 పూర్వ ప్రాథమిక బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్పీడీ ఆమోదంతో ఈ బడులకు మంజూరు లభించినట్లు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు....