రౌడీ షీటర్లపై కఠినంగా ఉండండి

రౌడీ షీటర్లపై కఠినంగా ఉండండి బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచాలి రోడ్లపై బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తే కేసులు పెట్టండి ద్విచక్ర వాహనాల చోరీలపై వెంటనే కేసులు న‌మోదు చేయాలి అధికారుల‌కు వరంగల్ సీపీ స‌న్ ప్రీత్‌సింగ్ ఆదేశాలు నెలవారీ నేర సమీక్షా సమావేశంలో స్టేష‌న్ల వారీగా ఆరా కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం...