భగీరథ లీకేజీ.. ఇంట్రా ఏఈ గారెక్కడ..?
భగీరథ లీకేజీ.. ఇంట్రా ఏఈ గారెక్కడ..? మూడు నెలలుగా వృథాగా పారుతున్న మంచినీరు గిర్నీబావి ప్రధాన రహదారిపై పట్టించుకోని అధికారులు బురదమయంగా రోడ్డు.. జారిపడుతున్న జనం కాకతీయ, దుగ్గొండి : మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో మూడు నెలలుగా మంచినీరు వృథాగా పారుతున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గిర్నీబావి ప్రధాన రహదారిలోని వ్యాపార సముదాయాల సమీపంలో పైప్ పగిలిపోవడంతో ప్రతిరోజూ వేల లీటర్ల తాగునీరు రోడ్డుపాలవుతోంది. దీంతో రహదారి పూర్తిగా బురదమయంగా మారి దుకాణదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకుల...