ఎల్‌నినో ఎఫెక్ట్ 

ఎల్‌నినో ఎఫెక్ట్  మరింత ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు జూన్ 4 లేదా 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం మే 26నే వస్తాయన్న ఐఎండీ తొలి అంచనాలు తలకిందులు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయిన పవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి ప్ర‌వేశం ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్న ఉష్ణోగ్రతలు యూపీ, బిహార్, హర్యానాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరగనున్న వడగాలుల తీవ్రత కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో...