రూ.20.80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ.20.80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 38, 39వ డివిజన్‌లలో పనులను ప్రారంభించిన మేయర్ ఓపెన్ జిమ్ ప్రారంభం.. నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశం కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్లు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 38, 39వ డివిజన్‌లలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 38వ డివిజన్‌లో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్...