హెల్త్ స్కీమ్ అందరికీ వర్తింపజేయాలి : టీపీటీఎఫ్

హెల్త్ స్కీమ్ అందరికీ వర్తింపజేయాలి : టీపీటీఎఫ్ కాకతీయ, నెల్లికుదురు: రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండో తేదీలోపు ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్ మరియు రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకూ దీనిని వర్తింపజేయాలని టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండల రిసోర్స్ కేంద్రం (ఎమ్మార్సీ) కార్యాలయం ముందు సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సీనియర్ సభ్యురాలు కే. పద్మావతి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల...