పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదు

పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించం 17 నామినేషన్లలో ఎంపికైన వారే అధికారిక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామనాథం కాకతీయ,పినపాక: కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షుడు రామనాథం స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పినపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో కాంగ్రెస్...