చోరీల ముఠా అరెస్ట్
చోరీల ముఠా అరెస్ట్ మంగపేటలో వరుస దొంగతనాలకు పాల్పడిన 8మంది అరెస్ట్ బంగారం, వెండి, మూడు బైక్‌లు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ కాకతీయ, ఏటూరునాగారం: మంగపేట మండలంలో ఇటీవల వరుస చోరీలతో సంచలనం సృష్టించిన కేసులను పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుములు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మంగపేట పోలిస్ స్టేషన్ లో...