రూ.4వేల కోట్ల అప్పుల్లో సింగరేణి
రూ.4వేల కోట్ల అప్పుల్లో సింగరేణి కాళేశ్వరాన్ని కూలగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్న ఆ పార్టీ లీడర్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘెర వైఫల్యం మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే పాత కార్యకర్తలందరిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు కాకతీయ, మణుగూరు : తెలంగాణలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి రూ.4వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, సంస్థ అలా అప్పుల్లో కురుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీయే...