మొక్కజొన్న లోడింగ్ స్పీడప్ చేయండి

మొక్కజొన్న లోడింగ్ స్పీడప్ చేయండి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అంకిత్ తడిసిపోకుండా పటిష్ట చర్యలు : అధికారుల వివరణ కాకతీయ, జూలూరుపాడు : కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జూలూరుపాడు మండలం సాయిరాం తండా సమీపంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. గత రాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో కేంద్రంలోని నిల్వలు ఏమైనా తడిసాయా? అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు...