నాడు ప్రారంభించారు.. నేడు వదిలిపెట్టారు
నాడు ప్రారంభించారు.. నేడు వదిలిపెట్టారు ఆరోగ్య ఉప కేంద్రానికి నిధులు వచ్చేనా సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కానీ భవన నిర్మాణం ఎప్పుడు ఏ బిల్డింగ్‌లో ఉంటుందో తెలియక రోగుల సతమతం సొంత జీతాల్లో నుంచే ఆరోగ్య ఉపకేంద్రానికి రెంట్లు కట్టిన వైద్యులు పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా కార్యక్రమాల్లో అన్ని శాఖల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ...