డీసిల్టింగ్ విధానం రద్దు చేయాలి
డీసిల్టింగ్ విధానం రద్దు చేయాలి ఏజెన్సీ వనరులను కొల్లగొడుతున్న ప్రభుత్వం కొంతమంది బడా బాబుల లాభం చేకూర్చేందుకే ఈ కుట్ర లాభాల్లో వాటాను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు పేసా చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గౌరవించాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ హెచ్చరిక కాకతీయ, నూగూరు వెంకటాపురం : డీసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో తవ్వుతూ.. నదీ పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ఏజెన్సీ వనరులను బడా బాబులకు...