పది రోజుల్లో మూడు సార్లా..?

పది రోజుల్లో మూడు సార్లా..? చమురు ధరల పెంపుపై ‘మాస్ లైన్ ప్రజాపంథా’ నిరసన తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతి పత్రాల అందజేత కాకతీయ, దుమ్ముగూడెం : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ, గ్యాస్‌ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తూ సామాన్యుడి నడుం విరుస్తోందని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డివిజన్ నాయకుడు సాయన్న ధ్వజమెత్తారు. చమురు ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్బీఐ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం...