ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సం

ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సం కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మండలం దంతాలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు తాలూరి రవీందర్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన అధ్యక్షతన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూరి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ప్రారంభించిన నూతన వైద్య విధానంలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు. హెల్త్ కార్డు ఎంపిక విషయంలో...