రైతులకు యూనియన్ బ్యాంక్ చేయూత

రైతులకు యూనియన్ బ్యాంక్ చేయూత 300 మందికి పవర్ స్ప్రేయర్ల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు : రైతుల అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 300 మంది రైతులకు ఫోర్ స్ట్రోక్ పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేసింది. శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జె. హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని అందజేశారు. ఈ సందర్భంగా...