పుత్తడి బొమ్మలకు పుస్తెలు కాదు.. పుస్తకాలే కావాలి!
పుత్తడి బొమ్మలకు పుస్తెలు కాదు.. పుస్తకాలే కావాలి! ఏజెన్సీలో వంద శాతం బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం పెళ్లిళ్లు జరిపించినా.. సహకరించినా జైలు శిక్ష తప్పదు ఐటీడీఏ అదనపు పీఓ కుమురం నాగోరావు కాకతీయ, ఏటూరునాగారం : బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి వర్గం బాధ్యతగా భాగస్వామ్యం కావాలని, ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కుమురం నాగోరావు పిలుపునిచ్చారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో...