చౌకకు వస్తుందని కొనేస్తే చట్టపరమైన చిక్కులే..!

చౌకకు వస్తుందని కొనేస్తే చట్టపరమైన చిక్కులే..! సెకండ్ హ్యాండ్ మొబైల్స్, బైకుల కొనుగోలులో జాగ్రత్త ఎస్సై శేఖర్ రెడ్డి హెచ్చరిక కాకతీయ,శంకరపట్నం:సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు (బైకులు) కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సూచించారు. ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు మొబైల్ ఫోన్లు, బైకులను చోరీ చేసి తక్కువ ధరలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. అత్యవసరంగా డబ్బులు అవసరమని నమ్మించి, అసలు ధర కంటే చాలా...