కల్తీ విత్తనాలకు చెక్..
కల్తీ విత్తనాలకు చెక్.. రైతులకు నాణ్యమైన విత్తనాలే ప్రభుత్వ లక్ష్యం నాణ్యమైన విత్తనాల వినియోగానికి ప్రాధాన్యం వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు మళ్లాలి ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల కొరత లేదు.. 66 వేల క్వింటాళ్లు సిద్ధం రెండు జిల్లాల్లో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి కాకతీయ, హన్మకొండ: రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్...