పిల్లల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరం..
పిల్లల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరం.. కాకతీయ, హనుమకొండ : ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ ఐడీఓసీ సముదాయంలో శనివారం స్నేహ బాలికల పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల నుంచి స్నేహ బాలికలు, ఉల్లాస్ అభ్యాసకురాళ్లు, స్వచ్ఛంద కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాలల పార్లమెంట్‌లో స్నేహ సంఘాల పురోగతి, బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రవాణా, సాధికారత వంటి అంశాలపై బాలికలు చర్చించి తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. గ్రామాలు, పాఠశాలలు,...