ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ప్రత్యేక నిఘా
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ప్రత్యేక నిఘా : హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడాచైర్మన్ వెంకట్రామ్ రెడ్డి హైదరాబాద్ ఇందిరా భవన్‌లో ఏఐసీసీ, టీపీసీసీ అగ్రనేతల కీలక సమీక్ష సెక్యులర్ ఓట్ల తొలగింపు జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థ బలోపేతం, అక్రమాలపై నిరంతర పర్యవేక్షణే లక్ష్యం కాకతీయ, వరంగల్ బ్యూరో: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్...