ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేయవద్దు

ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేయవద్దు సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ధాన్యం కొనుగోళ్ళపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ కాకతీయ సిరిసిల్ల టౌన్: కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో జాప్యం చేయవద్దని సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేసి సజావుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్ళు, తూకం వేగవంతం చేసి లోడింగ్ చేయడం, అపరల్ పార్క్, గోదాములు, రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్,...