మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన

మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా పలు గ్రామాల్లో భూమిపూజలు నల్లబెల్లి మండలంలో భవనాల నిర్మాణానికి శ్రీకారం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆసరవెల్లి మాజీ సర్పంచ్ నవత్ రాజు కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల అభివృద్ధి, వసతుల కల్పన కోసం నిర్మించనున్న భవనాలకు నర్సంపేట శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కేటాయించిన ప్రత్యేక నిధులతో ఈ భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజలు నిర్వహించారు....