చలపర్తిలో ఉచిత మెగా వైద్య శిబిరం
చలపర్తిలో ఉచిత మెగా వైద్య శిబిరం 400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు, మందుల పంపిణి కాకతీయ, దుగ్గొండి: మండలంలోని చలపర్తి గ్రామంలో శనివారం కీ.శే. కోల నర్సయ్య–వీరలక్ష్మి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గ్లోరీ నర్సంపేట, మెడికవర్ హాస్పిటల్ హంటర్ రోడ్ వరంగల్, తెలంగాణ పాలిక్లినిక్ వరంగల్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 400 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు....