మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం
మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం *మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది *మహిళల అభివృద్ధి, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది *కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం *మహిళా సమైక్య భవనాల శంకుస్థాపనలో పరకాల ఎమ్మెల్యే రేవూరి కాకతీయ,గీసుగొండ: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.మండలంలోని ఎలుకుర్తి హవేలీ,ఆరేపల్లి, చంద్రయ్యపల్లి, గంగాదేవిపల్లి, కొనాయిమాకులు, విశ్వనాథపురం, ఊకల్ హవేలీ,మరియాపురం,...