9వ రోజుకు చేరిన ఐకెపి వీవోఏల రిలే నిరాహార దీక్షలు…
9వ రోజుకు చేరిన ఐకెపి వీవోఏల రిలే నిరాహార దీక్షలు... కాకతీయ,పినపాక: పినపాక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఐకెపి వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి.తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీవోఏలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా పినపాక ఈ-బయ్యారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ లు, ఫీల్డ్ ఆఫీసర్ లు సమ్మె శిబిరాన్ని సందర్శించి వీవోఏలకు సంఘీభావం తెలిపారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సమ్మెలో పాల్గొంటున్న వీవోఏలకు కూల్ డ్రింక్స్, జ్యూస్...